తేదీ : 19/01/2025.
పకృతి – పరిరక్షణ
ఎన్టీఆర్ జిల్లా: ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో పకృతి పరిరక్షణ అనే కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, బిజెపి అగ్రనేత జాతీయ అధ్యక్షులు అమితాషా మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ పెరిగి పెద్దయి వృక్షాలుగా మారి ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆక్సిజన్ అందిస్తాయి అని అనడం జరిగింది. పకృతి చాలా విశాలం, విలువైనది అని అన్నారు.
దాని నుండి వచ్చే ఏ మంచి అయినా ప్రాణం పోస్తుంది తప్ప హాని చేయదు హాని కొనియాడారు. గ్రామ, వార్డు స్థాయి నుండి దేశ స్థాయి వరకు పకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App