Congress party fulfilled its promises to the people
డిప్యూటీ సిఎం బట్టీ విక్కమార్క ఎన్నికల హామిలపై ఖచ్చితమైనా సమాదానం చేప్పాలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసా
తొలి సిఎం కేసీఆర్ పాలనలోనే నియోజకవర్గానికి నిధులు
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామిలను నేరవేర్చలాని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామిల అమలుపై రాష్ట్ర డిప్యూటీ సిఎం బట్టీ విక్రమార్క ఖచ్చితమేన సమాదానం చేప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేసారు.
శుక్రవారం గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నేలల కాలం గడుస్తున్న ప్రజలకిచ్చిన హామిలను అమలు పర్చలేదన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలుకాలేదని, వృద్దుల కు 4 వేల ఫించన్ మహిళలకు నెలకు 2500 విద్యార్థులకు స్కూటీలు రైరు భరోసా పెంపు లాంటి హామిల అమలు కోసం ప్రజలందరు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఖచ్చితమేనా సమాధానం చేప్పాలని డిమాండ్ చేసారు. రామగుండం అభివృద్ధి కోసం తొలి సిఎం కేసీఆర్ గారు కోట్లాధి రూపాయలు వెచ్చిచడం జరిగిందన్నారు. రామగుండం అభివృద్ధి కోసం నవ నిర్మాణ సభ ఎర్పాటు చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ ద్వారా 30 IT పార్క్ అంతర్గాం మండల కేంద్రం లో వంద ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ లకు శంకుస్థాపన చేయుంచామన్నారు. గతంలో మాంజూరైనా అభివృద్ధి కోనసాగించాలన్నారు.
రామగుండం ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్ ఎర్పాటు కోసం సన్నాహాలు చెయడం సంతోషకరమైన విషయమని, జేన్ కో పని చేస్తున్న ఉద్యోగుల కోరుకునే విధంగా జేన్ కో ద్వారా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్థాలన్నారు జేన్ ప్లాంట్ నిర్మాణం చేపడితే స్దానికంగా యువతకు విద్యుత్ ప్లాంట్ ఉద్యోగ అవకాశాలు పోందే అవకాశం ఉందన్నారు.
స్దానిక తిలక్ నగర్లో నిరుపయెాగంగా ఉన్న స్కూల్ భవనాన్ని ఉపయెాగంలోకి తీసుకురావాలని డిమాండ్ 2019లో ని సింగరేణి సంస్థ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
రామగుండం నియోజకవర్గానికి వస్తున్న డిప్యూటీ సిఎం బట్టీ విక్రమార్క రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు వెచ్చించాలని కోరారు. మాజీ జడ్పీటీసి అముల నారాయణ కార్పోరేటర్ గాధం విజయ బోడ్డు రవీందర్ మేతుకు పిల్లి రమేష్ చల్లగురుగుల మెగిలి నూతి తిరుపతి తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ గుంపుల లక్ష్మి యాసర్ల తిమెాతి కొడి రామకృష్ణ కిరణ్ జీ పాలమడుగుల కనకరాజ్ అవునూరి వెంకటేష్ రామరాజు తిరుమల తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App