![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-22.35.47.jpeg)
కాంగ్రెస్ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Trinethram News : Telangana : నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు.. కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా
కాంగ్రెస్ పార్టీ మాది.. నన్ను బెదిరించాలని చూస్తే నడవదు
నాకు అన్యాయం చేయాలని చూస్తే పండవెట్టి తొక్కుతా
కొంతమంది ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాలేదని చెప్పకుండా, పారదర్శకంగా ఉందని భజన చేస్తున్నారు
ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే – కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Theenmar Mallanna](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-22.35.47.jpeg)