
Congratulations to Mountaineer Ellakonda Tirupati Reddy
మౌంటైనర్ ఎల్లకొండ తిరుపతిరెడ్డిని అభినందించిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన బీమ్ భరత్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ఎల్లకొండ తిరుపతిరెడ్డి కీ మౌంటైనర్ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా అభినందించారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తిరుపతి రెడ్డికి ఎలాంటి న్యాయం జరగలేదని ప్రజాపాలనా ప్రభుత్వం లో తిరుపతి రెడ్డిని ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయికుమార్, అంజి అంజి యాదవ్, గొల్లగూడ ఆంజనేయులు, బాకారం మాజీ సర్పంచ్ వెంకట రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
