TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ

కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు..

తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు..

కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌..

అప్పటి వరకు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు