TRINETHRAM NEWS

తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలపై కమిటీ-కేటీఆర్‌

ఆటోడ్రైవర్ల ఇబ్బందులపై అధ్యయనం చేసేందుకు కమిటీ

ఆటోడ్రైవర్లతో మాట్లాడనున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారానికి.
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడితెస్తాం-కేటీఆర్‌