విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ ప్రతిక్ జైన్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజాపాలన విజయోత్సవసంబరాల్లోభాగంగా,వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో 2k రన్ఎన్నెపల్లి నుండి NTR చౌరస్తా వరకు,నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ జిల్లా SP నారాయణ రెడ్డి మరియు అడిషనల్ కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో కలిసి 2K రన్ లొ పాల్గొన్న వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App