TRINETHRAM NEWS

కూలిన ఖమ్మం గ్రంథాలయం

Trinethram News : ఖమ్మం జిల్లా

ఖమ్మంలోని జిల్లా గ్రంథా లయం భవనం ఇవాళ పేకమేడలా కుప్పకూలి పోయింది.

ఖమ్మం నగరంలోని పెవి లియన్ గ్రౌండ్ ప్రక్కన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదు రుగా ఉన్న జిల్లా గ్రంథాల యం కాలం చెల్లింది కావటంతో ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఇవాళ సెలవు కావడంతో పత్రిక విభాగంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది స్థాని కులు చెబుతున్నారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థాని కులు సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను అప్ర మత్తం చేసి అనంతరం పరీశీలించారు…