వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో CMRF చెక్కులు లబ్ధిదారులకు అందజేత
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు అనగా 17-01-2025 శుక్రవారం నాడు స్థానిక వికారాబాద్ MLA క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్ )లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో CMRF (ముఖ్య మంత్రి సహాయ నిధి )ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ v. సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, బ్లాక్ అధ్యక్షులు అనంత్ రెడ్డి,చిగుళ్లపల్లి. రమేష్,కౌన్సిలర్లు మురళి, వేణుగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అసిఫ్ మరియు నాయకులు, వార్డు ఇంచార్జ్ లు,కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App