వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తాం-సీఎం రేవంత్
Trinethram News : ప్రతి ఎకరాకు రూ.12 వేలు అందిస్తాం-సీఎం రేవంత్
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తాం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెడుతున్నాం-రేవంత్
కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం
వ్యవసాయ యోగ్యంకాని భూములకు..
నాలా కన్వర్షన్
భూములకు రైతు భరోసా వర్తించదు
గ్రామ సభల ద్వారా వివరాలు సేకరిస్తాం-సీఎం రేవంత్
గుట్టలు, రోడ్లు, రియల్ఎస్టేట్ వెంచర్లకు..
రైతు భరోసా ఇవ్వం-సీఎం రేవంత్రెడ్డి
రైతు భరోసాకు ఎలాంటి పరిమితి లేదు-సీఎం రేవంత్
26వ తేదీ నుంచి పథకాలన్నీ ప్రారంభం-సీఎం రేవంత్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App