CM Revanth Reddy’s special focus on unresolved issues between AP and Telangana
Trinethram News : రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నందున రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టిన సీఎం..
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ పెండింగ్ అంశాలపై నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశం..
ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ వంటి అంశాలు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App