TRINETHRAM NEWS

ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : Telangana : బెవరేజేస్ సంస్థ కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరా నిలిపివేతపై చర్చించే అవకాశం. బెవరేజేస్ సంస్థ బీర్ల ధర 33.1 శాతం పెంచాలని డిమాండ్. బీర్ల ధరపై రిటైర్డ్ జడ్జ్ కమిటీ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం క్లారిటీ. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎక్సైజ్ శాఖపై సమీక్ష జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App