Trinethram News : అమరావతి
సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు.. సీఎం అపాయింట్ మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు నేతలు.. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. సీఎం వైఎస్ జగన్ ను కలసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
సీఎం వైఎస్ జగన్ ను కలసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. సీఎం వైఎస్ జగన్ ను కలసిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్.