TRINETHRAM NEWS

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్‌
►కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్‌

అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్..

►వైఎస్సార్‌ సుజలధార డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్‌
►రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం

►శ్రీకాకుళం: కంచిలి మండలం మకరాంపురం చేరుకున్న సీఎం జగన్‌
►ఉద్దానం మంచినీటి పథకం, పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం