CM Chandrababu’s open letter to pensioners
ఎల్లుండి నుంచి ఏపీలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ
Trinethram News : జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి దగ్గర అందిస్తాం. చెప్పినట్టుగా పెన్షన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచాం. పెన్షన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.819కోట్ల భారం
ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం – చంద్రబాబు
గత ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టింది
మండుటెండల్లో పెన్షన్‌దారుల అగచాట్లు చూశా, ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్ల పంపిణీ
ప్రజలఆకాంక్షలు నెరవర్చడమే ప్రథమ కర్తవ్యం-చంద్రబాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App