
ఈనెల 27న పోలవరానికి సీఎం చంద్రబాబు?
Trinethram News : Andhra Pradesh : ఏపీలో సీఎం చంద్రబాబు ఈనెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్రధాన డ్యామ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో
ఆయన ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ ను ప్రకటిస్తారని సమాచారం. కాగా
సీఎం పర్యటనపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
