TRINETHRAM NEWS

Trinethram News : బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీస్ల కేసు

హర్ష సాయి, విష్ణు ప్రియ ,సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి,టేస్టీ తేజ . ల పై కేస్ లు.

అజయ్ కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ యాదవ్ సుదీర్ రాజు బయ్యాలపై కేసు నమోదు.

బెట్టింగ్ యాప్ లోకి ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లు

వ్యూస్ పెంచుకోవడం కోసం బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లు

బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్స్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

cases against 11 YouTubers