
Trinethram News : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలుస్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామాల్లో శాంతి యుత వాతావరణం కోసం ఏర్పాట్లు చేశామని ఈసందర్భంగా కవాతు నిర్వహిస్తున్నామని కొవ్వూరు డిఎస్పి కేసిహెచ్ రామారావు తెలిపారు
కార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి బల సురేష్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ కే శ్రీహరిరావు పాల్గొన్నారు.
