TRINETHRAM NEWS

రామగుండం నియోజికవర్గ పరిధిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రపంచం లోనే అతి పెద్ద పండుగ, ప్రభుయిన యేసు క్రీస్తు వారి జన్మదిన సందర్భంగా స్థానిక CSI సెయింట్ పాల్స్ చర్చ్ సంగ కాపరి రేవ్ లక్ష్మణ్ జాకబ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెంటం ఉదయరాజ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఏసుప్రభువు ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు , యువకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App