TRINETHRAM NEWS

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ

హాజరైన సీఎం జగన్

కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు

చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు

భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.