Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.
ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు.
జై హనుమాన్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
అయితే ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి, రాముడి రోల్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు.