TRINETHRAM NEWS

సంక్షేమం దిశగా ముఖ్యమంత్రివర్యులు పరిపాలన
తేదీ : 10/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు సీఎం నిధి చెక్కులు జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గుండె జబ్బు వస్తే రూపాయలు 60వేల విలువైన ఇంజక్షన్ ఇస్తున్నాము అని అన్నారు. అన్ని వైద్యశాలలో ఇంజక్షన్లు అందుబాటులో ఉంచమనడం జరిగింది. జగన్ ఆర్థిక అరాచకం సృష్టించి అప్పులు చేసిన రాష్ట్రాన్ని. కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యక్తపరిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's administration