లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి
ఆ పరీవాహకం అక్కడ పర్యటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోంది.
హైదరాబాద్ నగరంలో మూసీ సుందరీకరణ పథకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థేమ్స్ నది, దానిపై నిర్మాణాలు, ఆ పరీవాహకంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారుల బృందంతో కలిసి అధ్యయనం చేయడం జరిగింది.