కోళ్ల చెన్నమ్మ భౌతిక దేహానికి నివాళులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం, దిర్సంపల్లి* గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కోళ్ళ చెన్నమ్మ మరణించారు.ఈ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి,నివాళులు తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీ రాజేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో లక్ష్మినారాయణ,ప్రకాష్,అంజిలయ్య,లింగయ్య,మహేష్,కుటుంబసభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App