ఆపిల్ ఫామ్ ల్యాండ్ ను ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
యాదయ్య జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోనూతనంగా ఏర్పాటు చేసిన ఆపిల్ ఫామ్ ల్యాండ్ ను ప్రారంభించిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య అనంతరం పలు వివాహాది వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App