సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు
Trinethram News : Andhra Pradesh : ఏపీ సీఎం చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యురిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ)లో ఇటీవల పలు మార్పులు జరిగాయి.
బ్లాక్ క్యాటో కమాండోలు, ఎస్ఎస్జీ సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలూ రక్షణలో ఉంటాయి.
సీఎం రక్షణ విషయంలో కౌంటర్ యాక్షన్ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App