TRINETHRAM NEWS

షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా

టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా