అమరావతి :-
నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష
అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనున్న చంద్రబాబు
“రా కదలి రా” కార్యక్రమం
వాయిదా వేసుకొని మరి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మొదటి జాబితా విడుదల కోసం RS టీం… ప్రశాంత్ కిషోర్ టీం నేతలతో భేటీ
మొదట జాబితా 70 మంది అభ్యర్థులతో విడుదల చేసే అవకశాలు.
జనసేన నుండి 15 మందితో మొదటి జాబితా ఉండే అవకాశం
ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 లోపు అమరావతి లో సభ….
అదే సభలో వైసీపీ నుండి దాదాపుగా 8 నుండి 10 మంది ఎమ్మెల్యేలు. ఎంపీలు చేరిక సందర్భంగా సభ.
ఆ లోపే జాబితా విడుదల ..
27.28 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన..