TRINETHRAM NEWS

మంగళగిరిలో జయహో బీసీ సభ

ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర

ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి