TRINETHRAM NEWS

హైదరాబాద్ :-పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు..

ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. వీరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది..