TRINETHRAM NEWS

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

నేడు కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల

జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతోందన్న చంద్రబాబు

చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య చేశారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోలేదు అని, ఆ ప్రభావం వైఎస్సార్సీపీ పార్టీ మీదనే చూపుతుందని స్పష్టం చేశారు.