TRINETHRAM NEWS

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్

చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు

కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి..మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది…

ఒంగోలు సభలో సీఎం జగన్