TRINETHRAM NEWS

ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట

అవార్డులు గెలుచుకున్న పులివెందుల మున్సిపాలిటీ వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు

అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగాను అవార్డులు