తేదీ : 20 /01/2025.
ఘనంగా కృష్ణంరాజు జయంతి వేడుకలు.
వెస్ట్ గోదావరి : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు జయంతి వేడుకలు ను అభిమానులు, ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి వచ్చిన వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీ, మండల చైర్మన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండడమే కృష్ణంరాజు గొప్పతనమని అతన్నితలుచుకుంటూ కన్నీరు పెట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App