CBSE board exams twice a year
Trinethram News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలను సెమిస్టర్ విధానంలో నిర్వహించడంపైనా చర్చించినట్లు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. జనవరి-ఫిబ్రవరిలో సీబీఎస్ఈ మొదటి బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించి, మార్చి-ఏప్రిల్ లేదా జూన్‌లో రెండో బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించేందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App