తెలంగాణలో ఇయ్యర మయ్యర ఇగం

తెలంగాణలో ఇయ్యర మయ్యర ఇగం హైదారాబాద్‌:డిసెంబర్‌ 21రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది. దీంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.…

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం. విద్యుత్ రంగంపై సభలో స్పల్పకాలిక చర్చ.. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి.. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా…

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్మరిస్తోంది: కడియం శ్రీహరి 

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్మరిస్తోంది: కడియం శ్రీహరి  ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది  హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు  అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల నిరుద్యోగ భృతి…

పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ నిరసిస్తూ 22న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు జయప్రదం చెయ్యండి

పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ నిరసిస్తూ 22న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు జయప్రదం చెయ్యండి.సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బలమల్లేష్.పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం చర్యలకు నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 22న…

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం…. ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు. .. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించిన హైకోర్టు. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేత.

డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

TS High Court : డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో ఉత్తర్వులు…

విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy…

హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు ప్రొద్దుటూరు హైదరాబాద్‌తో పాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీ పుల్లయ్య అనే వ్యక్తి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.. కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్…

You cannot copy content of this page