నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్.. హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా…

200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కె.కవిత

ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత కోరారు.

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది

నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో BRS ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ అనుబంధ INTUC 11 డివిజన్లలో 6 గెలుచుకుంది, CPI అనుబంధ AITUC 5 గెలిచింది, అయితే అత్యధిక ఓట్లతో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌గా…

అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్ భరోసానిచ్చారు

‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు. కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను…

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం హైదరాబాద్:డిసెంబర్ 27తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి…

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ

రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తులు దారులు తప్పక తీసుకువెళ్లాల్సినవి.. ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్ కార్డు జిరాక్స్‌ తప్పనిసరి ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్‌ బుక్‌ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ కోసం మీటర్ కనెక్షన్‌ నంబర్‌/కరెంటు…

గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు

గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు పెద్దపల్లి జిల్లా డిసెంబర్ 27పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి చెందిన గోశాలకు పశుగ్రాసం అందజేశారు. ధర్మారం గ్రామ వాస్తవ్యులు బండ లత-శరత్ కుమార్‌ దంపతుల కూతురు సంహిత…

సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు చేకూరాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు చేకూరాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీ యందు గల శ్రీశ్రీశ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ధర్మకర్త వెంకట సుబ్బయ్య యాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు వాసు ,సాంబశివరావు ,రవీందర్ బాబు ,రాజేందర్ బాబు ,వీరయ్య ,జనార్ధన్ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ,అధికార ప్రతినిధి మరికంటి…

You cannot copy content of this page