గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా?
గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..? తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్న తమిళిసై పై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తమిళిసై…