నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

హైదరాబాద్‌: నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్న కేసీఆర్‌

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

అంత్యక్రియలకు ఆర్ధికసాయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివసించే ముంతాజ్ (69) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి…

హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్)

హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్) ఈ రోజుల్లో అంతా ఆన్లైన్.. మనం తినే ఆహారం దగ్గర నుంచి దయనైందిక జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా.. ఈ ఆన్లైన్ వ్యాపారం సామాన్య ప్రజలు జీవితాల్లో…

జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక.. శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.

100 ఎకరాల్లో హైకోర్టు భవనం

100 ఎకరాల్లో హైకోర్టు భవనం.. హైదరాబాద్: వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య…

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద … ఈరోజు సాయంత్రం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫామ్ గ్రోవ్’ స్ నందు కొంపల్లి మున్సిపాలిటీ మహిళ అధ్యక్షురాలు ఎడమ సంగీత భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన…

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్

సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్ హైదరాబాద్:డిసెంబర్ 14తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను…

మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!?

మారనున్న గద్వాల రైల్వే జంక్షన్ రూపురేఖలు..!? గద్వాల… చేనేత జరీ చీరలకు ప్రసిద్ధి. మూడు నీటిపారుదల ప్రాజెక్టులకు నిలయం. తెలంగాణలో అతి పెద్ద సంస్థానం. నడిగడ్డగా నామకరణం. చరిత్ర కలిగిన గద్వాల రైల్వే జంక్షన్ ను అమృత్ స్టేషన్ కింద ఎంపిక…

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన…ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగింత హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఆమ్రపాలి మూసీ రివర్‌ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఆమ్రపాలి ఇంధన…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ.298 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

You cannot copy content of this page