హైదరాబాద్ చేరుకున్న వైస్ ప్రెసిడెంట్ జగడీప్ ధంఖర్

హైదరాబాద్ చేరుకున్న వైస్ ప్రెసిడెంట్ జగడీప్ ధంఖర్ స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై మరియు మంత్రి శ్రీధర్ బాబు..

కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

ధర్మపురి దేవస్థానం హుండీల లెక్కింపు

జగిత్యాల జిల్లా :మార్చి 16ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం హుండీల ను ఆలయ అధికారులు శనివారం విప్పి లెక్కించారు. తేదీ 11-01-2024 నుండి 16-03-2024 వరకు మొత్తం 64 రోజులకు రూ. 31, 29, 424 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల…

18 ఏళ్లు నిండితే చాలు విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

ప్రత్యేక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్న భారత ఎన్నికల సంఘం 12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ వెల్లడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఎన్నికల కోడ్ నిబంధనలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 16ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల…

కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Trinethram News : తనిఖీల్లో పాల్గొన్న 30 మంది అధికారులు, సిబ్బంది… పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు. అకౌంట్స్ ఆఫీస్ రూమ్ నందు రూ. 6 కోట్ల 67 లక్షల 32వేల 50 రూపాయల నగదును గుర్తించినట్లు తెలిపిన…

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

హైదరాబాద్‌లోని మెట్రో డిపోలో తలైవా మెరిసింది

హైదరాబాద్‌: మెట్రోరైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)ని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం సందర్శించారు. మెట్రోరైలు ఆపరేషన్స్‌కు గుండెకాయలాంటి ఓసీసీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. షూటింగ్‌లో పాల్గొనడానికి…

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్. ఈ నంబర్ కొరకు దాదాపు 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.

You cannot copy content of this page