మనవడితో సీఎం రేవంత్ హోలీ సంబరాలు

హైదరాబాద్‌: తెలంగాణలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ…

బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు

Trinethram News : హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ…

ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దు :ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని ఫోన్‌ కాల్స్‌, ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని సైబర్‌ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ…

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదు: హరీష్ రావు

బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి 500 బోనస్ కౌలు రైతులను ఆదుకునే విషయంలో మోసం చేసింది కాంగ్రెస్,రేవంత్ రెడ్డి రైతుల సమస్యలు తీర్చమంటే ప్రతిపక్ష నేత ల…

హోలీ వేడుకల్లో పాల్గొన్న అరూరి

Trinethram News : హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండ లోని ప్రశాంత్ నగర్ లోనీ వారి నివాసంలో మరియు వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ…

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలు తో మనస్తాపం చెంది..కనపడని లోకాలకు? ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో…

అందరికీ హోలీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ…

టెట్ దరఖాస్తు ఫీజులను వెంటనే తగ్గించాలి

Trinethram News : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని కోదాడ నియోజకవర్గ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్(TPTF) అధ్యక్షులు రాంపల్లి రాంబాబు డిమాండ్ చేశారు. ఇంతకుముందు నిర్వహించిన టెట్ కు రెండు పేపర్లకు కలిపి 400 రూపాయలు…

తేజ పాఠశాలలో వార్షిక బహుమతుల ప్రధానోత్సవం

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు 2023-24 సంవత్సరానికి గాను నిర్వహించిన వివిధ పోటీలకు సంబంధించిన బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తేజ ఫౌండర్ డైరెక్టర్ సోమిరెడ్డి గారు, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో…

కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

Trinethram News : హైదరాబాద్:మార్చి 23లోక్ సభ ఎన్నికల వేళ అధి కార కాంగ్రెస్ పార్టీలోకి వల సలు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చు కునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మేయర్ విజయలక్ష్మితో పాటు…

You cannot copy content of this page