కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్

Trinethram News : వరంగల్ జిల్లా:మార్చి 26ఫిబ్రవరి 28నుండి నిర్వ హించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూ డదని ఆదేశించింది. గతం…

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

Trinethram News : హైదరాబాద్ :మార్చి 26రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది ఇంకా 51.5 శాతం…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్…

కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ .. ఏప్రిల్‌ 9 వరకు కవితకు రిమాండ్‌ విధింపు కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. 14 రోజుల కస్టడీ కావాలని కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్ కావాలని కోరిన కవిత తరుపు న్యాయవాదులు.

భాగ్యనగరంలో భానుడు భగ భగ…ఈ 5రోజులు భారీ ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ మోర్తాడ్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు చల్లగా ఉండే వాతావరణం రోజురోజుకూ వేడిగా మారుతుంది. మార్చిలోనే పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు మించి…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలులో పాల్గొన్న,శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ శ్రీ…

హోళీ సంబరాలలో అపశృతి

Trinethram News : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని నడికూడా మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువకులు శనిగరం మండల కేంద్రానికి వెళ్లి హోళీ వేడుకల్లో పాల్గొని తిరిగి తమ గ్రామానికి ఆటో లో వెళుతున్న క్రమంలో గోపాలపురం గ్రామ…

You cannot copy content of this page