ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు

మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని మ్యాచ్ లు భారత్ లోనే.. చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్. రెండు దశలుగా ఐపీఎల్ మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా తేదీల ప్రకటన

భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు!

రాజ్‌కోట్ టెస్ట్.. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు! ఇటీవల బరోడాలో మరణించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో కన్నుమూత ఆయనకు నివాళిగానే నల్లరిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్ పోటీలు

భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు అదే సమయంలో ఐపీఎల్ పోటీలు వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి

భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్ .. 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం.. కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం.. 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం

అండర్-19 వరల్డ్ కప్: ఫైనల్లో భారత్ టార్గెట్ 254 రన్స్

దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ .. నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు.. రాజ్ లింబానీకి 3 వికెట్లు… 2 .. వికెట్లు పడగొట్టిన నమన్…

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

Trinethram News : బెనోని:ఫిబ్రవరి 11ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు.…

You cannot copy content of this page