ఇండియన్‌ బ్యాంకు నుంచి విరివిగా రుణాలు ఇప్పించగలరు – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : తేదీ – 04-03-2024 చెన్నైలో ఇండియన్‌ బ్యాంకు ఎండీ మరియు సీఈవో శాంతి లాల్‌ జైన్‌ను కలిసిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో పేద వర్గాలకు రుణాలు అందజేయాలని కోరిన ఎంపీ బాలశౌరి ఎంపీ బాలశౌరి…

స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన సుప్రీంకోర్టు

స‌నాత‌న ధ‌ర్మంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ…

ఎన్‌ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ ‌లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర…

డీఎస్సీ దరఖాస్తులు నేటి రాత్రి నుంచే

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, జిల్లా,…

తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా…

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌…

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70…

You cannot copy content of this page