సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన పతంజలి

భవిష్యత్‌లో ఆ ప్రకటనలు ఇవ్వబోమని వెల్లడి పతంజలి ఆయుద్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. భవిష్యత్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని వెల్లడించింది… ఈ మేరకు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.…

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం vs తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్‌గా అపాయింట్ చేయను అన్న గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన తమిళనాడు ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నారు అంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆగ్రహం…

ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

Mar 21, 2024, BREAKING: కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘంప్రధాని మోదీ లేఖతో కూడిన ‘వికసిత భారత్ సంపర్క్’ వాట్సాప్ సందేశాన్ని లక్షలాది మంది భారతీయులు స్వీకరించారు. దీంతో వాట్సాప్ లో ‘వికసిత భారత్’ సందేశాలను ఆపివేయాలని ఎన్నికల సంఘం కేంద్ర…

త్వరలో వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్‌

Mar 21, 2024, త్వరలో వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్‌ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. వాయిస్‌ నోట్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ పేరిట కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ రూపొందిస్తోంది. దీంతో వాయిస్‌ మెసేజ్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫలితంగా…

The International Telecommunication Union selects India as the chair of its Digital Innovation Council

Various initiatives related to expansion of ITU India Regional Office, Digital Innovation Council, Digital Transformation Lab, Accelerator Center and India Global Innovation Center agreed Continuation of India-Japan Joint Working Group on Cyber ​​Security, ORAN, Quantum and others emerging. technological areas India and Bahrain decide to actively cooperate in the ICT sector in areas…

You cannot copy content of this page