కాంగ్రెస్‌ పిటిషన్‌ను కొట్టేసిస హైకోర్టు

తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు నేడు కొట్టేసింది. దీన్ని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది.…

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించుకోబోతున్నారు

సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ నిమిత్తం ఆయన తరఫున ఆప్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. కాసేపట్లో సీజేఐ ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం…

CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు

Trinethram News : మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు

ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Trinethram News : Mar 22, 2024, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ చివర ఉన్న ఆఖరి బోగీల్లో మంటలు చెలరేగడంతో రెండు…

బెయిల్ ఇవ్వలేం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో తన…

తమిళనాడులో భారీ వర్షం

Trinethram News : Mar 22, 2024, తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు…

వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకం

Trinethram News : Mar 22, 2024, వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకంపుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయ్యింది.…

కాలువలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి

Trinethram News : Mar 22, 2024, యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌ -NMC జూన్‌ 23కు మార్చింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సైన్సెస్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌లతో NMCకి చెందిన…

You cannot copy content of this page