జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వాయిదా.. కొత్త షెడ్యూల్‌ ఇదే! పరీక్ష తేదీలో మార్పు లేదు

Trinethram News : దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు…

ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలన్‌ మస్క్‌

Trinethram News : ఈనెల 22న ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ. భారత్‌లో పెట్టుబడులపై చర్చించనున్న మస్క్‌, 2 బిలియన్‌ డాలర్లతో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, టెస్లా ఈవీ లాంచింగ్‌, పలు ప్రాజెక్టుపై చర్చ.

ఎన్నికల బరిలో నటీనటులు

Trinethram News : లోక్ సభ ఎన్నికల్లో ఈసారి సినీగ్లామర్‌ బాగా పెరిగింది. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకూ డజనుకుపైగా సినీతారలు ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే పలువురు సీనియర్‌ నటులు ఎంపీలుగా ఎన్నికై మరోసారి రంగంలోకి దిగుతుండగా.. తాజాగా మరికొందరు…

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

Trinethram News : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు…

ఈ సమయంలో చేపల వేట నిషేధం.. మత్స్యకారులకు కీలక ఆదేశాలు

Trinethram News : సముద్ర జలాల్లో మోటారు, సంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు…

చైనా-భారత్ మధ్య సత్సంబంధాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్‎కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను…

వీడే అసలైన జాతిరత్నం’.. ఎగ్జామ్‌లో ఏం ఆన్సర్ రాశాడో చూడండి?

ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ తెలియక.. అలా అని ఏం రాయకుండా ఉండలేక.. చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తారు కొందరు. ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్స్ స్టన్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్ ఇప్పుడు…

కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

You cannot copy content of this page