‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్
‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్ న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.…
‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్ న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.…
ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం మొట్టమొదటిసారిగా టీ చైనాలో తయారుచేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను…
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ? మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మాఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్…
అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆవేదన,ఆందోళన.. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది.అక్కడి పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్ బోర్డు, కేరళ సర్కార్‌పై…
నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు హైదరాబాద్: ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సంచాలకులు శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. డిసెంబరు 16 నుంచి…
చరిత్రలో ఈరోజు డిసెంబర్ 16 సంఘటనలు 1951: సాలార్‌జంగ్ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. 1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లాపదవీ విరమణ. 1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. జననాలు 1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975). 1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద…
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 970 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల మేర లాభపడ్డాయి.
Bihar: కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య పట్నా: బిహార్ (Bihar)లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.. దీంతో…
కార్డియాక్ అరెస్టుతో 24 నిమిషాల పాటు అపస్మారస్థితిలో మహిళ! కోలుకున్నాక ఆమె చెప్పింది ఏంటంటే.. గత ఏడాది మహిళకు కార్డియాక్ అరెస్ట్ 24 నిమిషాల పాటు అపస్మారక స్థితిలో మహిళ, క్లినికల్లీ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు సీపీఆర్‌తో స్పృహలోకి వచ్చిన వైనం…
బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్ భద్ర జిల్లాలో దుద్ధి అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండ్ కి 15 ఏళ్ల…
You cannot copy content of this page