అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ

అతిపెద్ద ధ్యానమందిరాన్ని ప్రారంభించిన మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రం స్వర్వేద్ మహామందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీనిని నిర్మించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. ఇక్కడ గడిపే ప్రతి…

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట…

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

NIA Raid: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు.. Jihadi terrorists Group: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాదుల కోసం…

దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి

దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి కరోనా ఖతం అనుకున్నవాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్‌ జమానా ముగిసిందని లైట్‌ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN-1 అనే…

మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు

Encounter : మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు.. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులే టార్గెట్ గా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు..…

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని ఆయన అన్నారు. అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 30 మంది ప్రయాణికులు…

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి Maharastra Factory Blast Today : మహారాష్ట్ర నాగ్పుర్లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన…

ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది

డిల్లీ మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది.

చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు

Jammu and Kashmir: చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు.. శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో అంతర్జాతీయ సరిహద్దు (Border)ను దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) చేసే ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.. అయినప్పటికీ…

Other Story

You cannot copy content of this page