ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమం

విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్.. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో మాట్లాడుతున్న ప్రధాని మోడీ..

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

బీహార్‌‌లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని బీహార్‌ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Trinethram News : ఢిల్లీ: 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది. ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు…

9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్…

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్ ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో పార్వతి అనే మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది.. రక్తం అత్యవసరం కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ సిన్హా రక్తం ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు.

జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు

ఉత్తరప్రదేశ్ : జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు జ్ఞానవాపి మసీదు కిందిభాగంలో హిందూ దేవతల విగ్రహాలు జ్ఞానవాపి మసీదుపై పురావస్తుశాఖ సర్వేలో సంచలన విషయాలు హిందూ, ముస్లిం లాయర్లకు చేరిన పురావస్తుశాఖ నివేదిక కాపీలు హిందూ ఆలయాన్ని కూల్చి…

You cannot copy content of this page